Suresh Raina Request Fans To Be Safe & Sound | Oneindia Telugu

2020-03-18 147

It’s very important that we understand the need of social isolation to break the chain, don’t spread information from unreliable sources, don’t ignore the health advisories & for sure follow the hygiene measures. Says Suresh Raina
#SureshRaina
#కరోనావైరస్‌
#ipl2020
#covidindia
#సురేశ్‌రైనా

సురేశ్‌ రైనా తాజాగా మాస్క్‌ ధరించిన ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేసి ప్రజలకు పలు సూచనలు చేసాడు. 'ప్రమాదకర కరోనా వైరస్‌ను నివారించడానికి సామాజిక బాధ్యతగా స్వీయ నిర్బంధంలో ఉండే అవసరాన్ని మనమంతా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇతరుల నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని మరొకరికి పంపకండి. వైద్యాధికారుల సూచనలు తప్పక పాటించండి. వాటిపై అశ్రద్ధ వహించొద్దు. స్వచ్ఛందంగా పరిశుభ్రతను పాటించండి' అని విజ్ఞప్తి చేశాడు.